Monday, December 23, 2024

సోనమ్‌కపూర్ సీమంతం..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ తార సోనమ్‌కపూర్ త్వరలో తల్లి కానుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను సోనమ్ తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఆమె సీమంతం వేడుక లండన్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకలో సోనమ్ స్నేహితులతోపాటు విదేశీ సింగర్స్ సందడి చేశారు. లియో కల్యాణ్ అనే గాయకుడు ఈ వేడుక ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక సోనమ్ వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లో వివాహమాడారు.

Anand Ahuja hosts Sonam Kapoor Baby Shower

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News