Sunday, December 22, 2024

రాధికా మర్చెంట్‌తో అనంత్ అంబానీ నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ మందిరంలో గురువారం ప్రముఖ కెపిటలిస్ట్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ(27) నిశ్చితార్థం(రోక) రాధికా మర్చెంట్‌తో జరిగింది. దానికి సంబంధించిన సందేశాన్ని రిలయన్స్ గ్రూప్ అధ్యక్షుడు పరిమల్ నఠ్వాని ట్వీట్ చేశారు.అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్‌ల వివాహానికి సంబంధించిన ఫోటోలు అనేకం ఆన్‌లైన్‌లో సర్క్యూలేట్ అవుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News