Thursday, December 26, 2024

విద్యార్థులను లైంగికంగా వేధించిన లైబ్రేరియన్….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. లైబ్రేరియన్ విద్యార్థులను లైంగికంగా వేధించడంతో పాటు దుర్భాషలాడుతున్నాడు. విద్యార్థులు తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. లైబ్రేరియన్ భాను ప్రకాశ్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. భాను ప్రకాశ్ నాయక్ అరాచకాలపై ప్రిన్సిపల్‌కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

Also Read: పవన్‌కే భవిష్యత్ లేదు… మీకు భరోసా ఇస్తారా?: అనిల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News