- Advertisement -
సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం టివి యాంకర్ అనసూయ సందడి చేశారు. సిరిసిల్లలోని గాంధీచౌక్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో పట్టు షారీస్, మెన్స్ ఎత్నిక్ ఫ్లోర్‌ను అనసూయ ప్రారంభించారు. వారం రోజులు ముందునుండే అనసూయ సిరిసిల్లకు వస్తుందని
భారీగా ప్రచారం చేయడంతో అభిమానులు ఆదివారం ఆమెను చూడటానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి చైర్‌పర్సన్ అరుణ,ఎంసిపి జిందం కళచక్రపాణి, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -