Monday, December 23, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…. మొక్కలు నాటిన యాంకర్ డాలి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్కు లో యాంకర్ డాలి మొక్కలు నాటారు.   ఈ సందర్భంగా డాలి మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతుందని మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం తన స్నేహితులు వర్ష, కృష్ణారెడ్డి, విజే కరం ముగ్గురికి డాలి చాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News