Thursday, January 23, 2025

‘గ్రీన్ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న యాంకర్ జాను..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ఇండియా చాలెంజ్’లో బాగంగా ప్రశాసన్ నగర్ జిఎచెంసి పార్క్ లో యాంకర్ జాను మొక్కలు నాటింది. ఈ సందర్భంగా జాను.. మాట్లాడుతూ ‘గ్రీన్ఇండియా చాలెంజ్’లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం జోర్డార్ సునీత, శ్రీముఖి, దీప్తి సునైన ముగ్గురికి గ్రీన్ఇండియా చాలెంజ్ విసిరింది.

Anchor Janu plant saplings in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News