Friday, October 18, 2024

విష్ణుప్రియ ఆగడం లేదుగా.. హాట్ అందాలతో..

- Advertisement -
- Advertisement -

హైదారబాద్:ఇప్పటివరకు సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయాయిన బుల్లితెర యాంక‌ర్, ‘పోరా పోవే’ షో ఫేమ్  విష్ణుప్రియ ఉన్నట్టుండి ఒక్కసారిగా అందాల ఆర‌బోత‌కు తెరలేపింది. రెండు రోజుల క్రితం ఎద అందాల‌తో కుర్రకారు మతులు పోగొట్టిన విష్ణుప్రియ… ఆదివారం వేలంటైన్స్ డే సంద‌ర్భంగా మరోసారి తన అందాలతో రెచ్చిపోయింది. ప్ర‌స్తుతం విష్ణుప్రియకు సంబంధించి హాట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారాయి.

Anchor Vishnu Priya hot photos viral

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News