Thursday, January 23, 2025

ఆకట్టుకుంటున్న’అందాల రాశి’..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ మ్యాచో హీరో గోపిచంద్, హీరోయిన్ రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. ఇప్పటికే విడుదల ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీలో అందాల రాశి అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.కృష్ణకాంత్ అందించిన లిరిక్స్, విజువల్స్ తోపాటు గోపిచంద్, రాశీ ఖన్నా స్టైలిష్ లుక్స్ ఆక్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీకి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్వకత్వం వహించాడు. అల్లుఅరవింద్ సర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా, ఈ మూవీ జూలై 1న థియేటర్స్ లో విడుదల కానుంది.

Andala Raasi Lyrical Song out from Pakka Commercial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News