Friday, April 11, 2025

గ్రీన్ ఇండియా చాలెంజ్ ….. మొక్కలు నాటిన ఎపి ఎంపిలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారబించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఆంద్రప్రదేశ్ ఎంపిలు ఢిల్లీలో మొక్కలు నాటారు.  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపి సంతోష్ కుమార్ కి ఎపి ఎంపిలు అభినందనలు తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News