Wednesday, January 22, 2025

బాబుకే పట్టం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి బిజెపి జనసేన కూటమినే అధి కారం చేపడుతుందని మై యాక్సిస్ ఇండియా టుడే సర్వే తేల్చింది. కూటమికి 98 -120 సీట్లు వ చ్చే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. 175 అసెంబ్లీ స్థానా ల్లో టిడిపి సొంతంగా 78- నుంచి 96 స్థానా లు, జనసేన 16-18, బిజెపి 4-6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. వైఎస్ ఆర్‌సిపి 55-77 స్థానాలు గెలుస్తుంద ని అంచనా వేసింది. కాంగ్రెస్ రెండు సీట్లు కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని తెలిపింది. సర్వేలలో 93 శాతం ఖచ్చితత్వంతో ఉన్న ఇండియాటుడే కూడా ఎపిలో కూట మిదే అధికారం అని వెల్లడించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News