Monday, December 23, 2024

చిత్తూరులో కుమారుడిని చంపి… మామిడి తోటలో పాతిపెట్టాడు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కాకర్లవంకలో గురువారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. మాద్యానికి బానిసై వేధిస్తున్నాడని కుమారుడిని తండ్రి చంపాడు. మామిడి తోటలో కుమారుడి మృతదేహాన్ని తండ్రి పూడ్చిపెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిలో 162వ స్థానంలో భారత్: 150వ స్థానంలో పాక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News