Monday, December 23, 2024

దేశంలో గంజాయి సాగులో ఎపి మొదటి స్థానం

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం గంజాయి ఎక్కువగా ఒరిస్సా, ఎపి (ఆంధ్రప్రదేశ్)లోని విశాఖ ఎజెన్సీ ప్రాంతంలో సాగు అవుతుంది. దేశంలో గంజాయి సాగులో ఎపి మొదటి స్థానంలో ఉంది. ఈ గంజాయిలో కూడా శీలావతి అనే రకానికి బాగా డిమాండ్ ఉంది.( ఈ రకం గంజాయి ఎక్కువగా ఘాటు , మత్తును అందిస్తుంది.) ఈ రకం గంజాయి ఎక్కువగా విశాఖ ఎజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తారు. గంజాయి రెండో రకం ఎక్కువగా ఒరిస్సా రాష్ట్రంలో పండుతుంది. గంజాయి ఎక్కువగా వినియోగం ఉన్న రాష్ట్రాల్లో గోవా, మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక, తెలంగాణ, ఎపిలో ఎక్కువ శాతం వినియోగంలో ఉన్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News