Sunday, January 19, 2025

గుంటూరులో బాలికపై బాలుడు అఘాయిత్యం… పట్టించుకోని పోలీసులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా గడ్డిపాడులో దారుణం వెలుగులోకి వచ్చింది. బాలికపై బాలుడు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించడంలోనూ జాప్యం చేస్తున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది.

Also Read: చిత్తూరులో కుమారుడిని చంపి… మామిడి తోటలో పాతిపెట్టాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News