Tuesday, January 21, 2025

ఎన్‌టిఆర్ జిల్లాలో అప్పుడు తండ్రిని… ఇప్పుడు తల్లిని చంపాడు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా గంపటగూడెం మండలం చెన్నవరంలో అమానుషం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని తనయుడు కొట్టి చంపాడు. పోలీసులు నిందితుడు వెంకటేశ్వర రావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో తండ్రిని కూడా వెంకటేశ్వర రావు కొట్టి చంపాడు. మద్యానికి బానిస కావడంతో ప్రతి రోజు కుటుంబ సభ్యులతో కుమారుడు గొడవకు దిగేవాడు.

Also Read:  యజమాని కోసం ఎంత పని చేసింది… శునకాన్ని మెచ్చుకోవాల్సిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News