Thursday, January 9, 2025

ఇంటి మిద్దె కూలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇంటి మిద్దె కూలి ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కుందర్పిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇల్లు గొడలు దెబ్బతిని ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఇంట్లో ఉన్న ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సంధ్య, శ్రీదేవి, గంగన్నగా గుర్తించారు. ఇంటి మిద్దెపై కూడా వర్షపు నీరు నిలిచిపోయిందని గ్రామస్థులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News