Tuesday, February 25, 2025

ఎపిలో ఏనుగుల దాడి: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె ప్రాంతం గుండాల కోన గ్రామ శివారులో ఏనుగులు బీభత్సం చేశాయి. శివరాత్రి సందర్భంగా వై కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేయడంతో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.  గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News