Monday, January 20, 2025

లోన్‌యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. ఇంజినీరింగ్ విద్యార్థి హరికృష్ణ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత అవసరానికి లోన్ యాప్ నుంచి రుణం తీసుకున్నామని హరికృష్ణ తెలిపారు. లోప్ యాప్స్‌కు రూ. లక్షన్నర చెల్లించినా వేధింపులు ఆగడంలేదు. గతంలో కడియం పోలీస్ స్టేషన్‌లో హరికృష్ణ ఫిర్యాదు చేశాడు. లోన్ యాప్ వేధింపులతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News