Sunday, December 22, 2024

కంటైనర్ ను ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా తిరుమల మండలంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మీనగర్ వద్ద ఆగి ఉన్న కంటైనర్ ను కారు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. కారు నల్లజర్ల నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News