Friday, January 24, 2025

ఐదు నెలల పసికందుపై అత్యాచారం?

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఐదు నెలల పసికందుపై అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జరిగింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకాం…. ఊయలలో ఉన్న ఐదు నెలల పసికందును ఓ వ్యక్తి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. పసికందుకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పసికందుకు చికిత్స చేసి నమూనాలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నివేదిక వస్తే అసలు విషయం బయటపడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం పసికందు విజయనగరంలో ఘోస ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News