Friday, December 20, 2024

వనంబావిలో ట్రాక్టర్ బోల్తా: 12 మంది విద్యార్థులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వనంబావిలో బుధవారం ఉదయం  ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్‌లో మొత్తం 67 మంది ప్రయాణిస్తున్నట్టు సమాచారం. విద్యార్థులంతా లింగాల బిసి హాస్టల్‌కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News