Wednesday, January 22, 2025

అంగన్వాడీ టీచర్ అనుమానాస్పదంగా మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ములుగు మండలం తాడ్వాయి మండల కాటాపూర పెద్దగుట్ట వద్ద అంగన్వాడీ టీచర్ సుజాత్ చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంగన్వాడీ టీచర్ మృతి ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News