Sunday, January 19, 2025

బస్సులో అనిల్ కుంబ్లే..

- Advertisement -
- Advertisement -

టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌గా మారింది. కుం బ్లే బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బిఎమ్‌టిసి) బస్సులో ప్రయాణించి న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కుంబ్లే సోమవారం బెంగళూరు విమానాశ్ర యం నుంచి బిఎమ్‌టిసి బస్సులో తాను నివాసం ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు. కుంబ్లే బస్సు ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News