Thursday, January 23, 2025

యానిమల్ మూవీ 9 రోజుల్లో ఎన్నివందల కోట్లు కలెక్ట్ చేసిందంటే…

- Advertisement -
- Advertisement -

రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన యానిమల్ మూవీ బాక్సాఫీసు కలెక్షన్లలో తగ్గేదే లేదంటోంది. రిలీజై పదిరోజులు దాటినా, వసూళ్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న రిలీజైన ఈ మూవీ తొమ్మిది రోజుల గ్రాస్ కలెక్షన్లను చూస్తే, ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందే.

యానిమల్ మూవీ తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 660.89 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.యానిమల్ లో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి, సురేశ్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్డా కూడా కీలకపాత్రలు పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News