Thursday, January 23, 2025

‘మాచర్ల నియోజకవర్గం’లో అంజలి స్పెషల్ సాంగ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, కృతిశెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాను  ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి.. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ మూవీలోని ఐటెం సాంగ్ సంబంధించిన అప్డేట్ ను మూవీ యూనిట్ వదిలింది. ఈ సాంగ్ లో అంజలి ఆడిపాడనుంది. ఈ సందర్భంగా అంజలి పోస్టర్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని స‌మ‌కూర్చుతున్నాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ పూర్తయింది.

Anjali Special Song in Macherla Niyojakavargam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News