Friday, December 20, 2024

నేడు ఇంఛార్జీ డిజిపిగా బాధ్యతలు స్వీకరించనున్న అంజనీకుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇంఛార్జి డిజిపిగా అంజనీకుమార్ శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. డిజిపి కార్యాలయంలో మధ్యాహ్నం 12.30లకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. శుక్రవారంతో డిజిపి మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియనుండటంతో ఇంఛార్జి డిజిపిగా అంజనీకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News