Monday, December 23, 2024

మిసెస్ ఇండియా గ్లోబల్‌గా తెలంగాణ అమ్మాయి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మంగళవారం సాయంత్రం జరగుతున్న పెగాసిస్ నిర్వహిస్తోన్న మిసెస్ ఇండియా గ్లోబల్ కిరీటాన్ని తెలంగాణకు చెందిన అంకిత ఠాకూర్ గెలుచుకుంది.

14 రాష్ట్రాల మధ్య జరిగిన ఈ పోటీల్లో అందర్నీ వెనక్కి నెట్టి కిరీటం గెలుచుకుంది. మిస్ ఏసియా రశ్మిక ఠాకూర్ దగ్గర శిక్షణ తీసుకొని ఈ ఘనత సాధించింది. అయితే అంకిత ఠాకూర్ పూర్వ కరీంనగర్ జిల్లా గోదావరిఖని.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News