Sunday, December 22, 2024

ఏపిలో అన్న క్యాంటీన్లు తిరిగి తెరచుకుంటాయి: మంత్రి నారాయణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకుంటాయని ఆ రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. ఆయన నేడు బాధ్యతలు స్వీకరించారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. మూడు పూటలన రుచికరమైన భోజనం అందిస్తామన్నారు.

ప్రస్తుతానికి మొదటి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. అన్న క్యాంటీన్లలో రూ. 5 కే భోజనం, టిఫిన్లను అందించనున్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి రాజధానిని నిర్మిస్తామని కూడా స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News