Thursday, December 19, 2024

కాంగ్రెస్‌లో చేరిన అన్నకిష్టప్ప

- Advertisement -
- Advertisement -

కోస్గి: కోస్గి మండల బిఆర్‌ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నకిష్టప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఢిల్లీలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో అన్నకిష్టప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ ఠాక్రే, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News