Wednesday, April 2, 2025

ఆపరేషన్ కావేరీ.. సూడాన్ నుంచి ముంబైకు చేరిన మరో 231 మంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సూడాన్ నుంచి వాణిజ్య విమానంలో ముంబైకి మరో 231 మంది భారతీయులు బుధవారం చేరుకున్నారు. ఆపరేషన్ కావేరీలో భాగంగా వీరిని సూడాన్ లోని ఖార్తోమ్ నుంచి బస్సుల ద్వారా సూడాన్ రేవుకు చేర్చారని, అక్కడ నుంచి సౌదీ అరేబియా జెడ్డా నగరానికి అక్కడ నుంచి ముంబైకి విమానంలో తరలించజెడమైందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చీ ట్వీట్ చేశారు. మంగళవానం 231 మంది అహ్మదాబాద్‌కు చేరుకోగా, 328 మంది ఢిల్లీకి చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News