Wednesday, January 22, 2025

అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరిన మరో 3691 మంది

- Advertisement -
- Advertisement -

జమ్ము : పటిష్టమైన భద్రత మధ్య మరో 3691 మంది అమర్‌నాథ్ యాత్రకు ఆదివారం బయలుదేరి వెళ్లారు. 21 వ బ్యాచ్‌లో జమ్ము లోని భగవత్ నగర్ నుంచి 141 వాహనాల కాన్వాయ్‌తో ఆదివారం ఉదయం బయలు దేరిన వీరిలో 2208 మంది పహల్ గామ్ రూటులోను, 1488 మంది బల్తాల్ స్థానం నుంచి అమర్‌నాథ్ క్షేత్రానికి చేరుకుంటారు. జులై 1న ప్రారంభమైన ఈ యాత్రలో ఇంతవరకు 3.20 లక్షల మంది అమర్‌నాథ్ క్షేత్రాన్ని దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News