Sunday, December 22, 2024

బిఆర్ఎస్ కు మరో దెబ్బ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాశ్ గౌడ్ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. కాగా రేపు శేర్ లింగంపల్లి ఎంఎల్ఏ అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిసింది. ఇక గ్రేటర్ పరిధిలో ఆరుగురు ఎంఎల్ఏలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఏదియేమైనప్పటికీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసినప్పటి నుంచి బిఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News