Sunday, January 19, 2025

మాజీ మంత్రి నారాయణపై మరో కేసు

- Advertisement -
- Advertisement -

Another case against former minister Narayana

అమరావతి: ఎపి మాజీ మంత్రి, టిడిపి నాయకుడు నారాయణపై మరో కేసు నమోదైంది. ల్యాండ్ పూలింగ్ పై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఎ-1 చంద్రబాబు నాయుడు, ఎ-2 నారాయణ, ఎ-3 లింగమనేని రమేష్, ఎ-4 లింగమనేని శేఖర్ పేర్లను సిఐడి చేర్చింది. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదైంది. సీఆర్డీఏ విషయంలో చేతివాటం ప్రదర్శించారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ లో మొత్తం 14 పేర్లను చేర్చినట్టు సిఐడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News