Monday, December 23, 2024

శ్రీరెడ్డిపై మరో కేసు

- Advertisement -
- Advertisement -

గుడివాడ: సినీనటి శ్రీరెడ్డిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనితలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ మచిలీపట్నం టిడిపి సోషల్ మీడియా కన్వీనర్ నిర్మల  ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News