Monday, December 23, 2024

డిగ్రీ ప్రవేశాలకు మరో అవకాశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇంజనీరింగ్; మెడిసిన్, ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో సీట్లు విద్యార్థుల సౌకర్యార్థం ఈ నెల 28 నుంచి వచ్చే నెల 15 వరకు ప్రత్యేక విడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

దోస్త్ ప్రత్యేక విడత షెడ్యూల్

ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 4 వరకు రిజిస్ట్రేషన్లు
ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 5 వరకు వెబ్ ఆప్షన్లు
సెప్టెంబర్ 9వ తేదీన సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్
సెప్టెంబర్ 11 నుంచి 15 కళాశాలల్లో రిపోర్టింగ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News