- Advertisement -
హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. ప్రాజెక్టు చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన వాటిలో ఒక్కొక్కటిగా మృతి చెందుతున్నాయి. తేజస్ అనే మరో ఆఫ్రికన్ చీతా మృతి చెందింది. పార్కులో ఇతర చీతాలతో జరిగిన ఘర్షణలో మంగళవారం తేజస్ మరణించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తేజస్ కంటే ముందు, పార్క్‌లో ఇప్పటికే మూడు చీతలు మరియు మూడు పిల్లలు ప్రాణాలు కోల్పోయాయి.
Also Read: పాదయాత్రకు సిద్ధమైన స్టార్ హీరో..!
- Advertisement -