Wednesday, January 22, 2025

థార్ జీపు ప్రమాదంలో మరొకరి మృతి

- Advertisement -
- Advertisement -

Another killed in Thar jeep crash

 

హైదరాబాద్: ఈ నెల 18వ తేదీన జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం మృతిచెందింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇప్పటికు రెండున్నర నెలల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. చిన్నారి తల్లి కాజల్‌ను చికిత్స కోసం మహారాష్ట్రకు తరలించారు. బాధితురాలిని బలవంతంగా నిమ్స్ నుంచి మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇదే ఆస్పత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. బాధితులను ఇక్కడి నుంచి బలవంతంగా తరలించారని, వారు ఆస్పత్రి బిల్లుకట్టలేనని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News