- Advertisement -
చెన్నై: తమిళనాడులోని ఆలయ పట్టణమైన తిరువణ్ణామలైలో రెండవసారి కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ ఇదివరకు కొండచరియలు విరిగిపడటంతో, ఒక బండరాయి నివాస భవనంపై పడగా.. ఏడుగురున్న కుటుంబం చిక్కుకుపోయింది.
ఫెంగల్ తుఫాను రాష్ట్ర రాజధాని చెన్నై సమీపంలో తీరం దాటిన తర్వాత వారాంతం నుండి దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తోంది.
- Advertisement -