Wednesday, January 22, 2025

‘అంటే.. సుందరానికి!’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హీరోయిన్ నజ్రియా ఫహద్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. జూన్ 10న తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Ante Sundaraniki Movie Trailer Out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News