Monday, April 14, 2025

ప్రముఖ హీరో కొడుకుకి అనుపమ ముద్దు.. ఫోటో వైరల్

- Advertisement -
- Advertisement -

చెన్నై: అనుపమ పరమేశ్వరన్.. హీరోయిన్‌గా పరిచయమైన మొదటి సినిమా నుంచి పెద్ద ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకుంది. ఆ తర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. కెరీర్ ఆరంభంలో పద్ధతిగా కనిపించిన అనుపమ.. ఈ మధ్య అందాలను ప్రదర్ర్శిస్తోంది. గత ఏడాది ‘ఈగల్’, ‘టిల్లు స్క్వేర్’ ఈ ఏడాది ‘డ్రాగన్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటీ. అయితే అనుపమ ప్రస్తుతం ఓ స్టార్ హీరో కొడుకుతో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి.

అతను మరెవరో కాుద.. తమిళ స్టార్ హీరో వక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్. అనుపమలు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని టాక్. వీరిద్దరు కలిసి ప్రస్తుతతం ‘బైసన్’ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఒకరిపై ఒకరు మనస్సు పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. వీరిద్దరు కలిసి ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది సినిమా షూటింగ్ కోసం తీసిన సన్నివేశమా..? లేక నిజంగానే ఇద్దరు ప్రేమలో ఉండి ముద్దు పెట్టుకున్నారా? అనే విషయంలో క్లారిటీ లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News