Sunday, January 19, 2025

హైదరాబాద్‌లో రాయల్ ఓక్ 154వ స్టోర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్ ఫర్నిచర్ హైదరాబాద్‌లోని మణికొండలో తన 154వ స్టోర్‌ను ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాయల్ ఓక్ ఫర్నిచర్ చైర్మన్ శ్రీ విజయ్ సుబ్రమణ్యం, మేనేజింగ్ డైరెక్టర్ మథన్ సుబ్రమణియం, డైరెక్టర్ మహేశ్వరి విజయ్, హెడ్-రిటైల్ హెచ్ ఎస్ సురేష్, స్టేట్ హెడ్- ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రద్యుమ్న కరణం, సేల్స్ అండ్ మర్చండైజింగ్ హెడ్ ప్రశాంత్ ఎస్ కొటియన్ పాల్గొన్నారు. దాదాపు 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్‌లో లివింగ్ రూమ్స్, బెడ్‌రూమ్స్, డైనింగ్ రూమ్స్ మరెన్నో వాటికి తగిన ఫర్నిచర్ అందిస్తాయి. తెలంగాణ వ్యాప్తంగా 30 స్టోర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళిక చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News