Wednesday, January 22, 2025

దర్యాప్తు పూర్తయ్యేదాకా వేచి చూడండి: అనురాగ్ ఠాకూర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం తొలిసారిగా స్పందించారు. ఢిల్లీ పోలీసులు తమ విచారణను పూర్తి చేసేంతవరకు రెజ్లర్లు వేచి చూడాలని విజ్ఞప్తి చేశారు.రెజ్లర్లు తీసుకునే చర్యల వల్ల క్రీడలు, రెజ్లర్లు కావాలనుకునే వారి ఆకాంక్షలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. క్రీడలు, క్రీడాకారులకు తాము సానుకూలమని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News