Thursday, January 23, 2025

జూనియర్ విరాట్ వచ్చేశాడు..

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ శుభవార్త చెప్పాడు. ఫిబ్రవరి 15న తన భార్య అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మించిందని.. కోహ్లీ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తమ బాబుకు అకాయ్ అని నామకరణం చేసినట్లు కూడా కోహ్లీ తెలిపాడు. విరుష్క దంపతులకు తొలి సంతానంగా పాప వామిక పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా బాబు పుట్టడంతో కోహ్లీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు సినీ ప్రముకులు కూడా విరుష్క దంపతులకు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News