Friday, December 27, 2024

ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను కలిసిన బిఆర్‌ఎస్ ఎపి నేతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలు శుక్రవారం ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. వారిలో ఎపి రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్, రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్‌ఎస్ పార్థసారథి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కవితతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News