Wednesday, April 9, 2025

మా రాజధాని అమరావతే: సోము వీర్రాజు

- Advertisement -
- Advertisement -

అమరావతి: మా విధానం ఒకే రాజధాని అది అమరావతి అని ఎంపి బిజెపి ఛీప్ సోము వీర్రాజు తెలిపారు. సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. కుటుంబ పార్టీలు రాజధానిపై కాలక్షేపం చేస్తున్నాయని మండిపడ్డారు. సిఎం జగన్ ప్రతిపక్షనాయకుడిగా ఉన్నప్పుడు ఆరేళ్లు రోడ్లపై నడిచారని, ఇప్పుడు ప్రతిపక్షాలను రోడ్డెక్కనివ్వకుండా జివొ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలతో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News