Wednesday, December 25, 2024

దావోస్‌కు ఎపి సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

AP CM YS Jagan arrives in Davos to attend WEF conference

మన తెలంగాణ / హైదరాబాద్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో (డబ్లుఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జురెక్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన రోడ్డు మార్గంలో దావోస్ ప్రయాణమయ్యారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిఎంకు స్వాగతం పలికారు. సిఎం వెంట అధికార బృందం ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి ఈ సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News