Friday, November 15, 2024

జగన్ పై ప్రజలే దాడి చేస్తారు: ఎపి డిప్యూటీ సిఎం (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

AP Deputy CM comments Jagan mohan reddy

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి నోరు జారారు. జనసేన అధ్యక్షుడు పవన్‍ను తిట్టబోయి ముఖ్యమంత్రి జగన్‍ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జగన్‍పై ప్రజలే దాడి చేస్తారని నారాయణస్వామి అన్నారు. వెంటనే తప్పు తెలుసుకుని నాలుక కరుచుకున్నారు. చివరలో పవన్ తిట్టబోయి జగన్ ని తిట్టానని వివరణ ఇచ్చారు. ఆరాధ్య దైవం జగన్ పేరు ఎప్పుడూ స్మరిస్తూనే ఉంటాను కాబట్టి అలా వచ్చేసిందన్నారు. జగన్ యజమాని అని తాను సేవకుడినని చెప్పుకొచ్చారు.

Video Courtesy by Point out news

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News