Thursday, January 23, 2025

ఎపి డిజిపి గౌతమ్ సవాంగ్ బదిలీ…

- Advertisement -
- Advertisement -

AP DGP Gautam Sawang transferred

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఎపి కొత్త డిజిపిగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డిజిగా ఉన్నారు. కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News