Wednesday, January 22, 2025

ఆస్పత్రిలో చేరిన గవర్నర్

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ శనివారం ఆస్పత్రిలో చేరారు. ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గవర్నర్ నజీర్ శనివారంనాడు ఆస్వస్థులయ్యారని, దాంతో భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారని అధికారులు చెప్పారు. గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆయనకు చికిత్స జరుగుతోందని అధికారవర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News