Friday, November 15, 2024

ఎపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు మళ్లీ అస్వస్థత

- Advertisement -
- Advertisement -

Andhra Pradesh Governor recovers from Covid-19

అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఎఐజిలో బిశ్వభూషణ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ ఇటీవల కరోనాతో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News