Monday, December 23, 2024

‘సర్కారు వారి పాట’ టికెట్ ధరల పెంపుకు అనుమతి..

- Advertisement -
- Advertisement -

AP Govt allows ticket price hike for Sarkaru Vaari Paata

హైదరాబాద్: మహేష్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేష్ సరసన తొలిసారి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలై సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సూపర్ హై బడ్జెట్ కేటగిరీ కింద టిక్కెట్‌పై రూ.45 పెంచనున్నారు. 10 రోజుల పాటు పెంచిన ధరలు అమలులో ఉంటాయి.

AP Govt allows ticket price hike for Sarkaru Vaari Paata

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News